ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

76பார்த்தது
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ అధికారి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోసైన్స్ సంబంధిత సబ్జెక్టులో బోధనకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు 9951933034 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி