ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

64பார்த்தது
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி