కుల బహిష్కరణ చేశారని పోలీసులకు ఫిర్యాదు

65பார்த்தது
అన్న దశదిన కర్మకు వెళ్లిన తమ్ముడి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఇప్పగూడెంలో గురువారం వెలుగు లోకి వచ్చింది. బాధితులు ఎల్లయ్య, ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తోటకూరి ఎల్లయ్య అన్న హన్మంతు ఇటీవల మృతిచెందాడు. అతడి దశదిన కర్మ కార్యక్రమాలు పూర్తయ్యాక పాలివారందరూ స్నానాలు చేసే చోట ఎల్లయ్య దంపతులను స్నానం చేయకుండా అడ్డుకున్నారు. 'మీరు మా పాలివారు కాదు, మాతో స్నానం చేయొద్దు' అని వెలివేశారు.

தொடர்புடைய செய்தி