బిఆర్ఎస్ శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ

65பார்த்தது
ఉద్యమానికి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కు స్ఫూర్తిగా నిలిచింది అమరుల త్యాగాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీల స్థూపం నుంచి అమర జ్యోతి స్తూపం వరకు బిఆర్ఎస్ పార్టీ శనివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி