భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంగా శనివారం మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ చౌక్ వద్ద ఘనంగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో మహారాష్ట్రలో బీజేపీకి అఖండ మెజార్టీ ఇచ్చి విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.