ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

71பார்த்தது
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలోని ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఐటిఐ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు iti. telangana. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు. అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி