ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

58பார்த்தது
ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఐటిఐలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా ఐటిఐ కన్వీనర్ జూమ్ల నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు iti. telangana. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி