స్పోర్ట్స్ కోచింగ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు

65பார்த்தது
స్పోర్ట్స్ కోచింగ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు
గ్వాలియర్ లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లమా స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని క్రీడల అభివృద్ధి అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు www. inipe. edu. inలో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி