పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గం లోని పరకాల టౌన్, రూరల్ లోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది 40లక్షల 4640 వేల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే అందజేశారు.