గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు అందించాలి

51பார்த்தது
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు అందించాలి
గీత కార్మికుల పరిస్థితి రోజురోజుకు దీనస్థితిలోకి వెళ్తున్నాయని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రోజువారి దినచర్యలో భాగంగా తాటి చెట్టు ఎక్కిదిగే క్రమంలో ఎందరో గీత కార్మికులు ప్రాణాలు కోల్పోయారని వెంటనే ప్రభుత్వం స్పందించి కాటమయ్య రక్షణ కవచాలు గీత కార్మికులకు అందించి వారి జీవితంలో వెలుగునింపాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

தொடர்புடைய செய்தி