పరకాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో శుక్రవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గోని ప్రారంభోత్సవం చేశారు. తదుపరి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను అందించేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె. ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కలెక్టర్లు పాల్గోన్నారు