ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

52பார்த்தது
నడికూడ మండలం నార్లాపూర్ గ్రామ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి ప్రకాశం, శ్రీనివాస్, సంతోష్, బుచ్చయ్య, వీరస్వామిలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி