టైమ్ కి బస్సులు నడపండి సార్

62பார்த்தது
టైమ్ కి బస్సులు నడపండి సార్
వరంగల్ లో లోకల్ బస్సులు లేటుగా రావడం వల్ల ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉదయం బస్సులు లేక విద్యార్థులు స్కూల్ కాలేజీలకి టైం అయిన తర్వాత బస్సులు వస్తున్నాయని లేటు అవ్వడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు అవుతుందని అన్నారు. గతంలో ఈ సమస్యను ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదు ఇప్పటికైనా పట్టించుకోవాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி