పిహెచ్‌సి ఆద్వర్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే

74பார்த்தது
పిహెచ్‌సి ఆద్వర్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే
గీసుగొండ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రై డే, ఇంటింటికి ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ శుక్రవారం తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధుల నివారణ గురించి అవగాహన కల్పించారన్నారు.

தொடர்புடைய செய்தி