వరంగల్ : హెడ్ కానిస్టేబుల్ పై యువకుల దాడి

73பார்த்தது
వరంగల్ : హెడ్ కానిస్టేబుల్ పై యువకుల దాడి
వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి. బిక్షపతి పై ధర్మారం గ్రామానికి చెందిన యువకులు దాడిచేసినట్లు సోమవారం గీసుగొండ సీఐ మహేందర్ తెలిపారు. గీసుగొండ ధర్మారం గ్రామంలో దుర్గామాత నిమజ్జనంలో భాగంగా డ్యూటీకి వస్తున్న క్రమంలో ధర్మారం గేటు వద్ద బోలిశెట్టి అనిల్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగి దాడి చేశారు.

தொடர்புடைய செய்தி