బొల్లికుంటలో 7వ తరగతి విద్యార్థి మిస్సింగ్

80பார்த்தது
బొల్లికుంటలో 7వ తరగతి విద్యార్థి మిస్సింగ్
వరంగల్ మండలంలోని బొల్లికుంట గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుకునే బోలు చంద్రశేఖర్ (12) అనే విద్యార్థి సోమవారం ఉదయం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడని విద్యార్థి కుటుంబ సభ్యులు మామునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మామునూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి వెతుకుతున్నారు. ఇతడి ఆచూకీ తెలిసినచో ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సీఐ మామునూర్: 8712685239, ఎస్సై మామునూర్: 8712685253 లకు తెలపాలన్నారు.

தொடர்புடைய செய்தி