యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా వినోద్ కుమార్

268பார்த்தது
యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా వినోద్ కుమార్
యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా తొర్రూరు పట్టణానికి చెందిన బాసనబోయిన వినోద్ కుమార్ ను నియమిస్తూ శుక్రవారం ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ హక్కుల సంక్షేమం, ఆశయాలు సాధన కోసం పాటుపడుతున్న వినోద్ కుమార్ సేవలను గుర్తించి నియమించినట్లు తెలిపారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తన నియామకంకు సహకరించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி