శ్రీ చండికా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

74பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్బంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నైవేద్యం అనంతరం హారతి సమర్పించి భక్తులకు దర్శనం కలిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி