అమ్మవారికి శ్రీ సూక్త విధానేనా అభిషేకం

66பார்த்தது
స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలోని కొలువై ఉన్నటువంటి శ్రీ చండిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్బంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీచండిక అమ్మవారి ఆలయంలో భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానేనా అభిషేకం, విశేష అలంకరణ, నైవేద్యం అనంతరం హారతి సమర్పించారు.

தொடர்புடைய செய்தி