తిర్మలాయపల్లి గ్రామంలో కురిసిన వర్షం

57பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో వర్షం కురుస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి ప్రారంభమైన వర్షంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పంట భూములు దుక్కులు దున్ని విత్తనాలు పెట్టేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వర్షం కురుస్తుందని, ఆదివారం నుండి పత్తి తదితర విత్తనాలు నాటనున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி