డాక్టర్ కడియం కావ్య అను నేను.....

76பார்த்தது
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యురాలుగా పార్లమెంట్ భవనంలో డాక్టర్ కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేసారు. మంగళవారం ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయా గ్రామాల్లో స్వీట్లు పంచి సంబరాలు జరిపి ఎంపీ కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி