దేవరుప్పుల వాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపు

72பார்த்தது
దేవరుప్పుల వాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపు
జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో జరుగుతున్న ఇసుక దోపిడిని అరికట్టాలని జనగామ జిల్లా బిఆర్ఎస్ నాయకుడు అల్లం ప్రదీప్ రెడ్డి అన్నారు. బుధవారం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవరుప్పుల వాగు నుండి ఇసుక ట్రాక్టర్లు ఒకప్పుడు నడిస్తే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా గురుంచి నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி