బాధిత కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం

84பார்த்தது
బాధిత కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం
పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపేల్లి నవీన్ ఇటీవల మృతి చెందారు. శుక్రవారం మృతునితో డిగ్రీ చదివిన మిత్రులు మృతుని చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబానికి 11వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ప్రవీణ్ రెడ్డి, యాకాంబ్రం, రాజశేఖర్, అశోక్, సతీష్, భాస్కర్, యాకన్నలు అన్నారు.

தொடர்புடைய செய்தி