దేవరుప్పుల: పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు

70பார்த்தது
దేవరుప్పుల: పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి ఎస్సీ కాలనీలో శనివారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 5 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుండి 2000రూపాయలు, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం తీసుకొని కేసు నమోదు చేసిన దేవరుప్పుల ఎస్ ఐ సృజన్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி