పిడుగుపడి కొబ్బరిచెట్టు దగ్ధం

66பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణ పురంలో కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పిడుగుపడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఈదురుగాలులు ప్రారంభమై కొద్దిపాటి వర్షం కురిసింది. ఈ సందర్భంగా గ్రామ శివారులోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి పూర్తిగా దగ్దమైనట్లు వారు వివరించారు. ఆకస్మిక వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி