వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట దళితులపై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం దళిత సంఘాల నాయకులు ప్రతాప్ నరేష్ మాట్లాడుతూ దసరా వేడుకలో సందర్భంగా డప్పుకొడుతున్న కలకోటి గణేశ్, అశోక్, రవిపై కులం పేరుతో దూషించి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.