నెక్కొండ: తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

74பார்த்தது
నెక్కొండ: తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
బకాయిపడిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయాలని బుధవారం నెక్కొండ మండలంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బానోత్ వినోద్ కుమార్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చుక్క ప్రశాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా బకాయి పడిన 8, 125 కోట్ల రూపాయల విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி