నర్సంపేట: పంచారామాలకు ప్రత్యేక బస్సు ప్రారంభం

58பார்த்தது
నర్సంపేట: పంచారామాలకు ప్రత్యేక బస్సు ప్రారంభం
వరంగల్ జిల్లా నర్సంపేట డిపో నుండి మొదటి సారిగా పంచారామ క్షేత్రాలకు అమరావతి, బీమవరం, పాలకొల్లు, ధ్రాక్షారామం, సామర్లకోటకి నర్సంపేట నుండి 36సీట్లు గల సూపర్ లగ్సరి బస్సును ఆదివారం డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ జెండా ఊపి ప్రారంభించారు. పంచారమాలకు వెళ్లే భక్తులు శైవ క్షేత్రాలను భక్తి తో దర్శించుకుని క్షేమంగా తిరిగి రావాలని కొబ్బరికాయ కొట్టి భక్తులకు సూచన చేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி