కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

75பார்த்தது
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మండలంలోని లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో చెన్నారావుపేట తహసిల్దార్ పణి కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி