నల్లబెల్లి లో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు

79பார்த்தது
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డులో శనివారం బొడ్డెమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడారు. తొమ్మిది రోజుల పాటు జరుపుకుని తొమ్మిదో రోజు బొడ్డెమ్మ ను నిమజ్జనం చేస్తారు. అనాదిగా వస్తున్న పండుగ సంప్రదాయం మర్చిపోకుండా బావితరాలకు పండుగల విశిష్టతను తెలుపతు సంబరాలు జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி