సర్వాయి గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్న గ్రామస్తులు

52பார்த்தது
సర్వాయి గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్న గ్రామస్తులు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం నుండి ఐలాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఐలాపూర్, సర్వాయి ప్రజలు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుట్టాయిగూడెం నుండి ఐలాపూర్ వెళ్లే మార్గంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వాయి గ్రామానికి మట్టి రోడ్డు ఉంది. ఐలాపూర్ జాతర సమయంలో మాత్రమే రోడ్డు మరమ్మతులు చేస్తారని శాశ్వత BT రోడ్డు నిర్మించాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி