తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే ములుగు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరకు 78. 28% నమోదయిందని శనివారం జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 9 మండలాలలో ఈబిలు 1,005 లలో 97, 552 కుటుంబాలు ఉన్నాయని అన్నారు. శుక్రవారం వరకు 76, 359 కుటుంబాలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన కుటుంబాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.