ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థుల నిరసన

81பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థుల ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థులు కలెక్టరేట్ ముందు ముందు బైటాయించి నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గేటు మూసివేశారు.

தொடர்புடைய செய்தி