పాత పింఛన్ అమలు చేయాలి

82பார்த்தது
పాత పింఛన్ అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న యూనిఫైడ్ పింఛన్ కాకుండా పాత పింఛన్ అమలు చేయాలని టీపీటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హట్కర్ సమ్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది సీపీ ఎసు మరో రూపమేనని తెలిపారు. సీపీ ఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. యూనై టెడ్ పింఛన్ స్కీంను రద్దు చేసి పాత పింఛ నను పునరుద్ధరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி