ములుగు: బాలుర హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సీతక్క

53பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సంక్షేమ బాలుర వసతి గృహమును గురువారం రాత్రి మంత్రి సీతక్క. ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థుల ద్వారా హాస్టల్ లో అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో అసౌకర్య పరిస్థితులు ఉంటే తనకి దృష్టికి తీసుకురావాలని మంత్రి సీతక్క సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி