ఆరోగ్య మహిళా కేంద్రంలో వైద్య పరీక్షలు

70பார்த்தது
ఆరోగ్య మహిళా కేంద్రంలో వైద్య పరీక్షలు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర ఆరోగ్య మహిళ కేంద్రంలో ఎదిర వైద్యాధికారి డాక్టర్ భవ్యశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 105 మంది మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం పలువురికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி