కన్నాయిగూడెం: సమ్మక్క బారేజ్లో చేప పిల్లలను వదిలిన అధికారులు

76பார்த்தது
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజ్ లో గురువారం మత్స్య శాఖ అధికారులు చేప పిల్లలను వదిలారు.
మత్స్యశాఖ అధ్వర్యంలో 11 లక్షల చేప పిల్లలను బ్యారేజ్ లో వదిలారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని వంద శాతం రాయితీ తో ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி