ఉచిత హ్యాండ్ బాల్ వేసవి క్యాంపు

50பார்த்தது
ఉచిత హ్యాండ్ బాల్ వేసవి క్యాంపు
ములుగు జిల్లా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తుల రవి ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలంలోని క్రీడా ప్రాంగణంలో హ్యాండ్ బాల్ క్రీడపై ఉచిత వేసవి క్రీడల క్యాంపు బుధవారం నుండి ఈ నెల 31 వరకు నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ కోచ్ పర్వతాల కుమార స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా యువజన, క్రీడల అధికారి చేతులమీదుగా శిక్షణ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி