ఆశా-డే రివ్యూలో పాల్గొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య

52பார்த்தது
ఆశా-డే రివ్యూలో పాల్గొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య
ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ఆశా-డే రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య హాజరై మాట్లాడారు. రాబోయే వర్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி