తండా వాసుల నానా తంటాలు...

335பார்த்தது
తండా వాసుల నానా  తంటాలు...
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామం రేకుల తండా వాసులు రోడ్లన్నీ బురదమయం కావడంతో నానా తంటాలు పడుతున్నారు. మా యొక్క తండ ఏర్పడి 50సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు పరిపాలించాయి. కానీ మా యొక్క తండా రోడ్డు సమస్యను ఏ నాయకుడు పట్టించుకోలేదు. వర్షం వస్తే నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మా తండాలో సీసీ రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி