ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు

64பார்த்தது
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో ప్రేమికులు సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రేమికురాలు రవళిక ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించగా, ప్రేమికుడు రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎంక్వయిరీ చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி