ఉపాధి హామీ పథకం

549பார்த்தது
ఉపాధి హామీ పథకం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తారా సింగ్ తండా గ్రామపంచాయతీ రేకుల తండా ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు తండా నాయకులు ఉపాధి కూలీలు పాల్గొనడం జరిగింది. కరోనా వైరస్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. ఈ పనులను చక్కగా చేసి దూరాన్ని పాటించి మాస్కు ధరించి పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி