కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామంలోని బుధవారం మిర్చి శాంపిల్ టెస్టింగ్ చేశారు. రైతులు పండించిన మిర్చి నాణ్యత గురించి తేమ శాతం గురించి రైతులు శాంపిల్ టెస్టింగ్ చేయించారు. చేయించడంతో వాళ్లకు మంచి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. డిజిటల్ గ్రీన్ సాగు డాటా ఆఫీసర్ యాకూబ్ నాయక్ చెప్పారు.