మానసిక శారీరక ఆధ్యాత్మిక దృఢత్వానికి యోగ అవసరం

68பார்த்தது
మానసిక, శారీరక, ఆధ్యాత్మిక దృఢత్వానికి యోగ ఎంతో అవసరమని యోగా శిక్షకులు గీతేష్ బజాజ్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని బతుకమ్మ కుంటలో బజరంగ్ యోగ సంస్థాన్ స్థాపకులు, యోగా గురువు గీతేష్ బజాజ్ ఆధ్వర్యంలో యోగోత్సవ కార్యక్రమంలో సామూహికయోగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ బజాజ్, ఆరుట్ల దశమంత్ రెడ్డి, పంకజ్ బజాజ్ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி