నర్సింగాపురంలో కంఠమహేశ్వర ఆలయంలో పూజలు

50பார்த்தது
నర్సింగాపురంలో కంఠమహేశ్వర ఆలయంలో పూజలు
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వరుని ఆలయంలో బుధవారం పనస శ్రీను సహకారంతో అధ్యక్షుడు కప్పలు లింగయ్య ఆధ్వర్యంలో ప్రాంగణమంతా అలంకరించారు. పూజలు చేసి టెంకాయలు కొట్టి ప్రసాదాలు పంచారు.

தொடர்புடைய செய்தி