స్టేషన్ ఘనపూర్: ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యం

78பார்த்தது
స్టేషన్ ఘనపూర్: ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే లక్ష్యంగా పని చేస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈ ఎన్ సీ నాగేందర్ రావుతో కలిసి నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி