గౌరయపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

57பார்த்தது
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండలం గౌరయపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు
బూర్గోజు నాగరాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி