కురవి: ఉచిత మెగా వైద్య శిబిరానికి అనుహ్య స్పందన

73பார்த்தது
కురవి: ఉచిత మెగా వైద్య శిబిరానికి అనుహ్య స్పందన
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఒక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనుహ్య స్పందన లభించింది. గురువారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు అశోక్ కుమార్, జనరల్ ఫిజీషియన్ దీప్తి లు పాల్గొని 140 మందికి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు.

தொடர்புடைய செய்தி