కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫీజు నోటిఫికేషన్ విడుదల

72பார்த்தது
కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫీజు నోటిఫికేషన్ విడుదల
కాకతీయ యూనివర్సిటీ పరిధి లో నీ బీఏ, బీ. కామ్, బీఎస్సీ తదితర కోర్సల మొదటి, మూడు, ఐదోవ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికషన్ ను పరిక్షల నియంత్రణ అధికారి నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి తిరుమల దేవి మంగళవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు, 50 రూపాయిల ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు.

தொடர்புடைய செய்தி