జనగాం: సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

65பார்த்தது
జనగాం: సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
జిల్లా కేంద్రమైన జనగామ పట్టణంలో గుంపులు గుంపులుగా సంచరిస్తూ పసిపిల్లలు, మహిళలు, వృద్ధులపైన దాడి చేసి కరుస్తున్న కోతులను కుక్కలను నివారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ఈమేరకు ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி